ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న సినిమా 'చోర్ బజార్'. ఈ సినిమాలో హీరోయినిగా గెహనా సిప్పీ నటిస్తున్నది.ఈ సినిమాకి జీవన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాకి సురేశ్ బొబ్బిలి సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా నుండి సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసారు. రేపు ఉదయం 9:06 గంటలకు ఫస్టు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు చిత్ర బృందం.ఈ సినిమాని వీఎస్ రాజు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa