అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన సినిమా 'బంగార్రాజు'.ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయినిగా నటించింది.ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు.ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైంది.తాజాగా ఈ సినిమా ఈరోజు (ఫిబ్రవరి 18) నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa