cinema | Suryaa Desk | Published :
Thu, Feb 17, 2022, 09:58 PM
ప్రముఖ మలయాళ నటుడు, హాస్యనటుడు ప్రదీప్ కొట్టాయం (61) కేరళలో గుండెపోటుతో. ఆయన మరణ వార్త తెలియగానే ప్రముఖులతోపాటు నటీనటులు సోషల్ మీడియాలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.ఈ క్రమంలో ఆయన మృతి పట్ల మలయాళ నటుడు, స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ సంతాపం తెలిపారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa