ట్రెండింగ్
Epaper    English    தமிழ்

“గని” రిలీజ్ డేట్ మారనుందా...?

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 12:13 PM

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా గని. ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు మంచి స్పందన వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి భీమ్ల నాయక్ సినిమా చాలా సార్లు వాయిదా పడుతూ ఫిబ్రవరి 25న విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమా రిలీజ్ కన్ఫర్మ్ అవ్వడంతో అసలు టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ విడుదల తేదీని మార్చే అవకాశం ఉంది. మార్చి 4 లేదా ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. మరి చిత్ర యూనిట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa