ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరు "ఆచార్య" ని హిందీ లో రిలీజ్ చేయనున్న పెన్ స్టూడియోస్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 12:30 PM

టాలీవుడ్ మెగా స్టార్ అండ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న "ఆచార్య " సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా  కాజల్ అగర్వాల్ అండ్ పూజ హెడ్జ్ నటిస్తున్నారు."ఆచార్య" సినిమా ను  హిందీలో విడుదల చేసేందుకు  మేకర్స్ ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం,ఈ మూవీ ని పెన్ స్టూడియోస్  హిందీలో విడుదల చేస్తున్నట్లు సమాచారం . ఏప్రిల్ 29న ఈ సినిమాని  రిలీజ్ చేస్తున్నట్లు మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa