ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈరోజు రిలీజ్ కానున్న "ఆడవాళ్ళు మీకు జోహార్లు" సినిమాలోని మూడోవ పాట

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 12:32 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ నుంచి మూడోవ సాంగ్ ని మేకర్స్  ఈరోజు సాయంత్రం 06:03 గంటలకు విడుదల చేయనున్నట్లు  ప్రకటించారు.ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను ఫిబ్రవరి 19, 2022న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు .రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 25, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa