ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమ్లా నాయక్" టైటిల్ సాంగ్‌లో ముగ్గురు స్టార్ కమెడియన్లు

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 03:18 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా దగ్గుబాటి నటించిన "భీమ్లా నాయక్" సినిమా కోసం అందరూ  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు  . సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా లో నిత్య మీనన్ అండ్ సంయుక్త మీనన్ నటిస్తున్నారు.ఫిబ్రవరి 25న "భీమ్లా నాయక్"  ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది . లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం , "భీమ్లా నాయక్" టైటిల్ సాంగ్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు ఫేమస్ అండ్ పాపులర్ కమెడియన్స్  సునీల్, సప్తగిరి అండ్  హైపర్ ఆది కనిపించనున్నారు అని సమాచారం . ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ,ఈ స్టార్ ఆక్టర్ తో దిగిన ఫొటోస్ ని కూడా మేకర్స్ షేర్ చేసారు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa