ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"ఆడవాళ్ళు మీకు జోహార్లు" ట్రైలర్ లాంచ్ చేయనున్న కీర్తి సురేష్, సాయి పల్లవి

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 03:38 PM

కిషోర్ తిరుమల దర్శకత్వంలో  యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వా "ఆడవాళ్లు మీకు జోహార్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.కన్నడ బ్యూటీ రష్మిక ఈ సినిమాలో శర్వా సరసన నటించబోతోంది.ఖుష్బు సుందర్, రాధిక శరత్‌కుమార్, ఊర్వశి కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను  హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఫిబ్రవరి 19, 2022న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు .ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా కీర్తి సురేష్, సాయి పల్లవి హాజరవుతారని మేకర్స్ అనౌన్స్ చేసారు . రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా ట్రాక్ లో వస్తునా ఈ సినిమా ఫిబ్రవరి 26, 2022న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఈ సినిమా  పై శర్వా చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa