పవన్ కళ్యాణ్, రానా దగ్గుబైట్ ప్రధాన పాత్రలలో నటించిన సినిమా 'భీమ్లా నాయక్'. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించారు.ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు.తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది. భీమ్లా నాయక్ సినిమా U/A సర్టిఫికేట్ పొందింది.ఈ సినిమా రన్-టైమ్ 2 గంటల 25 నిమిషాలు అని తెలిపారు. ఇప్పుడు సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకున్న భీమ్లా నాయక్ సినిమా ఈ నెల 25న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది.ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa