తమిళ్ స్టార్ సూర్య హీరోగా నటించిన సినిమా ''ఎదర్కుం తునిందవన్ (ET) '.ఈ సినిమాకి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయినిగా నటించింది.తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు చిత్ర బృందం.ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.ఈ సినిమాకి డి.ఇమ్మాన్ సంగీతం అందించారు.ఈ సినిమా మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందిఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa