ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్షయ 'బచ్చన్ పాండే' ట్రైలర్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 18, 2022, 09:44 PM

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సినిమా 'బచ్చన్ పాండే'. ఈ సినిమా తమిళ చిత్రం 'జిగర్తాండ'కు రీమేక్.ఈ  సినిమాలో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, అర్షద్ వర్సి  నటించారు.ఈ సినిమాకి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించాడు.ఈ  సినిమాని  నడియాద్వాల గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మించింది.తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేశారు.ఈ  సినిమా మార్చి 18 న రిలీజ్ కాబోతుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa