నందమూరి బాలకృష్ణ తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభించాడు. బాలకృష్ణ 107వ సినిమాగా తెరకెక్కబోతుంది.ఈ సినిమాలో శృతి హాసన్ కధానాయికగా నటించబోతుంది. తాజా చిత్రం పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్‌లో జరిగాయి. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, బోయపాటి శ్రీను, హరీష్ శంకర్, వివి వినాయక్, బుచ్చిబాబు, బాబీ, మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా తదితరులు పాల్గొన్నారు.ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa