అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "బంగార్రాజు". సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మల్టీస్టారర్ సంక్రాంతి విజేత. ఈ చిత్రం నిన్నటి నుండి జీ5 OTT ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉంది. అయితే జీ5 తెలుగులో మాత్రం ఈ సినిమా 24 గంటల్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ నమోదు చేసి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అయితే బుల్లితెరపైనే కాకుండా డిజిటల్ వేదికగా కూడా దూసుకుపోతున్నాడు బంగార్రాజు. నాగ్ సరసన రమ్యకృష్ణ, నాగ చైతన్యగా కృతి శెట్టి నటిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa