సమంత హీరోయినిగా నటిస్తున్న సినిమా 'యశోద'.ఈ సినిమాకి హరి,హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో సెట్స్ వేస్తున్నారు. సుమారు రూ.3 కోట్లు ఖర్చుతో ఒక భారీ సెట్ ను నిర్మించారు.సెవెన్ స్టార్ హోటల్ సెట్‌ను వేశారు.ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa