ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా 'పుష్ప'. ఈ సినిమాలో రష్మికా మండన్న హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమా డిసెంబర్ 17న విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. తాజాగా వచ్చే నెల నుంచి 'పుష్ప 2' సినిమా షూటింగును స్టార్ట్ చేయనున్నారు మేకర్స్. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి నాలుగు నుంచి ఆరు నెలల్లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa