ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునీత్ రాజ్‍కుమార్ మరణం మరవకముందే....కుటుంబంలో మరో విషాదం

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 20, 2022, 11:52 PM

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది మృతి చెందారు. పునీత్ మరణానికి మరణం మరవకముందే అయన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది,పునీత్ రాజ్‌కుమార్ మామ, అశ్విని తండ్రి రేవనాథ్ గుండెపోటుతో మృతి చెందారు.ఆయన మరణంతో మరోసారి అశ్విని కుటుంబంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. పునీత్ కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు హాజరుకానున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa