ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో వెకేషన్లో సామ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 10:53 AM

కేరళలో వెకేషన్లో సామ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం కేరళలో వెకేషనను ఎంజాయ్ చేస్తోంది. కేరళలోని ప్రసిద్ధ అతిరప్పిల్లీ వాటర్ ఫాల్స్ వద్ద దిగిన ఫోటోలను అభి మానుల కోసం షేర్ చేసింది. రెడ్ టాప్ లో సామ్ లోకేషన్ ను ఎంజాయ్ చేస్తూ.. అందంగా కనిపించింది. అతి రప్పిల్లీ వాటర్ ఫాల్స్ కేరళ లో అతిపెద్ద వాటర్ ఫాల్స్ మరియు దీనిని దక్షిణ భారతదేశంలోని నయాగరా అని కూడా పిలుస్తారు. ఇక నాగ చైతన్యతో విడి పోయాక సమంత పూర్తి ఫోకస్ సిని మాలపై పెట్టింది. బాలీవుడ్ లో బిజీ కావాలని ఆశపడుతుంది. హాలీవుడ్ నుంచి కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే సామ్ ఓ ఇంటర్నే షనల్ ప్రాజెక్ట్ ను ఓకే చేసింది. ప్రస్తుతం తెలుగులో యశోధ సినిమాలో నటిస్తున్నది.



 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa