ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రుహాని శర్మ అందాల ఆరబోత

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 11:09 AM

ముద్దుగుమ్మ రుహాని శర్మ 'చి ల సౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. తొలి సినిమాతోనే మంచి నటి అనిపిం చుకుంది. ఆమె నటించిన రెండో సినిమా 'హిట్' సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఆమె నటించిన డర్టీ హరి, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాలు ప్లాప్ అయ్యాయి. ప్రస్తుతం 'మీట్ క్యూట్' అనే తెలుగు సినిమాతో పాటు.. 'ఆగ్రా', అనే బాలీవుడ్ లో సినిమాలో నటిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ బీచ్ లో హాట్ పోజులిచ్చింది. బ్లాక్ డ్రెస్ పరువాలు ఆరబోసింది. అందాల ఆరబోతకు , రెడీ అంటూ సంకేతాలిస్తోంది.



 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa