సాగర్ కె చంద్ర దర్శకత్వంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి సిద్ధమైంది. ఈ రోజు యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో ఈ ఈవెంట్ జరగనుంది. దాదాపు 10,000 మంది ఫాన్స్ ఈ ఈవెంట్ కి వస్తున్నట్లు భావిస్తున్నారు.ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ ప్రారంభం కానుండగా ,ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్, సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అటెండ్ అవుతున్నారు అని సమాచారం. కానీ , ఏపీ ఐటీ మంత్రి మరణంతో ఈ రోజు ఈ కార్యక్రమం చెయ్యడం లేదు అని నిర్మాత తెలియ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa