ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కి పవర్ ఫుల్ హగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 01:18 PM

టాలీవుడ్ టాప్ మ్యూజిక్  డైరెక్టర్స్ లో థమన్ ఒక్కరు.ఈ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్, ఇన్‌స్టాగ్రామ్ లో ఒక అదోరబుల్ పోస్ట్‌ను షేర్ చేసారు .టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మ్యూజిక్ స్టూడియోలో థమన్ ని హాగ్ చేసుకున్న ఫోటో ని పోస్ట్ చేసారు." భీమ్లా నాయక్" కోసం అద్భుతమైన సంగీతం అందించినందుకు స్టార్ హీరో ఫుల్ హ్యాపీగా  ఉన్నట్లు అనిపించింది. స్టార్ డైరెక్టర్ అండ్ రైటర్  త్రివిక్రమ్‌కి థమన్ కృతజ్ఞతలు తెలిపారు.ఈ  హగ్ పిక్ ఇంటర్నెట్‌లో అండ్ సోషల్ మీడియా లో  ఫుల్ వైరల్ అవుతుండగా,ఫాన్స్ అందరూ వారి పాజిటివ్ కామెంట్స్ తో  కామెంట్ బాక్స్‌ను నింపేస్తున్నారు .ఫిబ్రవరి 25, 2022న పవన్ కళ్యాణ్ "భీమ్లా నాయక్ "థియేటర్లలో విడుదలకి సిద్ధం గా ఉంది .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa