విమల్ కృష్ణ డైరెక్షన్ లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా నటిస్తున "డీజే టిల్లు" ప్రేక్షకుల ముందుకు వచ్చింది . రొమాంటిక్ యాక్షన్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమా ఓవర్సీస్ లో మంచి కలెక్షన్స్ రాబడుతుంది.ఈ క్రైమ్ కామెడీ ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను సాధించింది.ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు చేరుకోగా , US బాక్సాఫీస్ వద్ద $500K కంటే ఎక్కువ వసూలు చేసింది. ఈ సూపర్ హిట్ సినిమాకి శ్రీచరణ్ పాకాల, రామ్ మిరియాల, తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa