ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టెలివిజన్ ప్రీమియర్‌గా "మంచి రోజులు వచ్చాయి"

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 03:51 PM

మారుతి దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా, మెహ్రీన్ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం "మంచి రోజులు వచ్చాయి". ఈ సినిమా విడుదలై పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకుంది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం కానుంది. మరి ఈ సినిమాకు బుల్లితెరపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa