ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్...!

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 04:45 PM

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేయనప్పటికీ కథానాయికను కూడా చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన నందమూరి బాలయ్య ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ లుక్ విషయానికి వస్తే బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa