ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటిటిలో స్ట్రీమింగ్ కానున్న 'సెహరి' మూవీ

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 09:32 PM

హర్ష్‌ కనుమిల్లి హీరోగా నటించిన సినిమా 'సెహరి'. ఈ సినిమాలో హీరోయినిగా సిమ్రాన్‌ చౌదరి నటించింది.ఈ  సినిమాకి జ్ఞానసాగర్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు.తాజాగా ఈ  సినిమా ఓటిటిలో రాబోతుంది. తెలుగు ఓటిటి 'ఆహా'లో ఈ  సినిమా ఫిబ్రవరి 25 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa