ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కిరణ్ అబ్బవరం న్యూ మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 21, 2022, 11:43 PM

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ ‘సెబాస్టియన్’ మార్చి 4న విడుదల కానుంది. అయితే కిరణ్ అబ్బవరం మరో కొత్త  సినిమా చేస్తున్నాడు.ఈ  సినిమాకి కార్తీక్ శంకర్ దర్సకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయినిగా సంజనా ఆనంద్ నటిస్తుంది. ఈ  సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఈ సినిమాకి  సంబంధించిన మూవీ టైటిల్ ను, ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ నెల 23న రిలీజ్ చేయబోతున్నారు చిత్ర బృందం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa