బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్న సినిమా 'పృథ్వీరాజ్'. ఈ సినిమాకి డాక్టర్ చంద్ర ప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మానుషీ చిల్లర్ హీరోయినిగా నటిస్తుంది.ఈ సినిమాలో సోనూసూద్, సంజయ్ దత్ కీలక పాతరలో నటిస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ తేదిని ప్రకటించింది చిత్ర బృందం.ఈ సినిమా జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తునట్టు చిత్ర బృందం పోస్టర్ ని రిలీజ్ చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa