డిఫరెంట్ లవ్ ట్రయాంగిల్ టేల్స్ లో ‘కాతువాకుల రెండు కాదల్’ సినిమా వస్తుంది.విజయ్ సేతుపతి, నయనతార, సమంత ఈ సినిమా లో కనిపించనున్నారు అనే విషయం తెలిసిందే.విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.ఓట్ ప్లాట్ఫారం లో ఒకటైన డిస్నీ హాట్ స్టార్ ఈ మూవీ రైట్స్ ని సొంతం చేసుకుంది అని ఈ మూవీ OTT లో రిలీజ్ అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి . కానీ మూవీ మేకర్స్ థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa