ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"భీమా నాయక్" ట్రైలర్ పై రివ్యూ ఇచ్చిన RGV

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 12:38 PM

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ రానా సాగర్ చంద్ర డైరెక్షన్ లో "భీమ్లా నాయక్" మూవీ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసందే.ఈ మూవీ లో నిత్య మీనన్ అండ్ సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఫాన్స్ అండ్ మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న "భీమ్లా నాయక్ "థియేట్రికల్ ట్రైలర్ నిన్న రాత్రి మేకర్స్ రిలీజ్ చేసారు . కాంట్రోవర్సియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా పై తన రివ్యూ  పంచుకున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత, భీమ్లానాయక్‌కు బదులుగా డేనియల్ శేఖర్ అని పిలవాలి" అని వర్మ ట్వీట్ చేశాడు.భీమ్లానాయక్ ట్రైలర్ చూస్తుంటే రానా దగ్గుబాటిని ప్రమోట్ చేయడానికి  పవన్ కళ్యాణ్ ని వాడుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.PK అభిమానిగా నేను బాధపడ్డాను అని RGV తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa