టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీస్ లో ఒకటైన "ధమాకా" షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ స్టార్ హీరో తన ఇన్‌స్టాగ్రామ్ లో షాట్‌ల మధ్య తన స్మార్ట్‌ఫోన్‌ని చూస్తూ బిజీగా కకనిపిస్తున్నా ఫోటో ని పోస్ట్ చేసాడు . ఈ పిక్ తక్కువ టైమ్ లోనే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి కాగానే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడి చేయనున్నారు .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa