బాబాయి కోసం అబ్బాయి సినిమా వాయిదా పడింది. మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'గని' సినిమా విడుదలను మరోసారి వాయిదా వేశారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' ఫిబ్రవరి 25 న విడుదల అవుతుండటంతో 'గని' సినిమాను వాయిదా వేస్తున్నామని మేకర్స్ తెలిపారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa