ఈ వారం థియేటర్/ఓటీటీలో విడుదలయ్యే సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్ లో విడుదలయ్యే సినిమాలు: ఫిబ్రవరి 24 - వలిమై, ఫిబ్రవరి 25 - భీమ్లానాయక్, ఫిబ్రవరి 25 - గంగూబాయి కథియావాడి
ఓటీటీలో విడుదలయ్యేవి ఇవే.. ఫిబ్రవరి 25 - సెహరి - ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియో - ద ప్రొటేష్ (హాలీవుడ్) ఫిబ్రవరి 25, డిస్నీ+ హాట్ స్టార్ -స్టార్ వార్స్ ఒబీ -వాన్ కెనోబి (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25, జీ 5- లవ్ హాస్టల్ (హిందీ)ఫిబ్రవరి 25.
నెట్‌ఫ్లిక్స్: ద ఫేమ్ గేమ్ (హిందీ సిరీస్) ఫిబ్రవరి 25, వైకింగ్స్: వాల్హా (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25,జువైనల్ జస్టిస్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25,ఎ మాడియా హోమ్ కమింగ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 25.
సోనీ లివ్: అజగజాంతరం (మలయాళం) ఫిబ్రవరి 25, ఎ డిస్కవరీ ఆఫ్ విచెస్ (వెబ్ సిరీస్) ఫిబ్రవరి 25.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa