పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం "సర్కారు వారి పాట". మే 12న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం నుండి విడుదలైన కళావతి లిరికల్ వీడియో సంచలనాన్ని సృష్టిస్తుంది. యూట్యూబ్‌లో 40 మిలియన్ వ్యూస్‌తో లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న ఈ వీడియోకి క్రేజ్ పెరుగుతూనే ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa