మెగాస్టార్ చిరంజీవి హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ విషయాన్ని సుకుమార్ ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు."నా కల నెరవేరబోతోంది. మెగాస్టార్ కోసం నేను మెగాఫోన్ పట్టుకుంటున్నాను . త్వరలో మరిన్ని వివరాలు వెల్లడిస్తాము." అంటూ సుకుమార్ సంతోషం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa