ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'యశోద' మూవీ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 10:28 PM

సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'యశోద'. ఈ సినిమాకి హ‌రి,హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో నటి, కళాకారిణి మధురిమ ‘యశోద’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. భరత నాట్యకళాకారిణిగా విదేశాలలో ఆమె చేసిన ప్రదర్శనలకు ఆమె అనేక అవార్డులు మరియు ప్రశంసలు అందుకుంది.ఈ సినిమాలో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, ఉన్ని ముకుందన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa