ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బిగ్‌ బి' వాయిస్‌తో 'రాధేశ్యామ్' మూవీ హిందీ వెర్షన్‌

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 22, 2022, 11:45 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'రాధేశ్యామ్'.ఈ సినిమాకి రాధా కృష్ణ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో పూజ హెగ్డే  హీరోయినిగా నటించింది.తాజాగా ఈ  సినిమా హిందీ వెర్షన్‌కి బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన వాయిస్‌ ఓవర్ అందించారు.ఈ విషయాన్ని తెలియజేస్తూ రాధే శ్యామ్ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ నిర్మించింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa