ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రభాస్ "ఆదిపురుష్" గురించి మాట్లాడిన డైరెక్టర్ ఓం రౌత్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 11:14 AM

బాలీవుడ్ డైరెక్టర్  ఓం రౌత్‌తో పాన్ ఇండియన్ స్టార్  ప్రభాస్"ఆదిపురుష్" సినిమా తీసుతున్న సంగతి అందరికి తెలిసిన విషయమే.ఈ హై బడ్జెట్ మైథలాజికల్  మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.బ్యూటీ క్వీన్ కృతి సనన్ ఈ మూవీ లో ప్రభాస్ సరసన నటిస్తుంది.సైఫ్ అలీఖాన్ ఈ సినిమాలో  లంకేష్ రోల్ చేయనున్నారు .  తాజాగా ఒక  ఇంటర్వ్యూలో ప్రభాస్ పేరు  ఈ మూవీ లో రాముడు కాదని,  రాఘవ అని డైరెక్టర్  ఓం రౌత్‌ వెల్లడించారు.T-సిరీస్  అండ్  రెట్రోఫిల్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 400 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం  .ఈ సినిమా డబ్బింగ్ వెర్షన్ కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో విడుదల కానుంది అని మేకర్స్ వెల్లడించారు .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa