ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ రోజు రిలీజ్ కానున్న "దొంగలున్నారు జాగ్రత" ఫస్ట్ లుక్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 11:29 AM

టాలెంటెడ్ అండ్ పాపులర్  మ్యూజిక్ డైరెక్టర్  ఎంఎం కీరవాణి చిన్న కుమారుడు  శ్రీ సింహ కోడూరి "మత్తు వదలారా"సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు . ఈ మూవీ లో తన నటనతో   ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ఈ యంగ్ హీరో " దొంగలున్నారు జాగ్రత్త" అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ రోజు ఉదయం  ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్  చేయనున్నట్లు  మూవీ మేకర్స్ ప్రకటించారు.సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో  ప్రీతి అస్రాని హీరోయిన్‌గా నటిస్తుంది . సముద్రఖని   ఈ సినిమా లో కీలక పాత్రలో నటిస్తున్నారు. థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ని సురేష్ ప్రొడక్షన్స్ అండ్  గురు ఫిల్మ్స్ నిర్మిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa