టాలెంటెడ్ అండ్ ఎనర్జిటిక్ హీరో అడివి శేష్ పాన్ ఇండియా సినిమా "మేజర్" ఫిబ్రవరి 11న విడుదల కావలిసింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసారు.శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మేజర్ స్టోరీ 26/11 ముంబై టెర్రర్ ఎటాక్స్‌లో ప్రాణాలు కోల్పోయిన మేజర్ ఉన్నికృష్ణన్ లైఫ్ కి రిలీటెడ్ గా ఈ సినిమా వస్తుంది.ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది అని ఫిలిం ఇండస్ట్రీ లో లేటెస్ట్ టాక్.లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ఈ మూవీ మే 27న గ్రాండ్‌గా రిలీజ్ కానుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa