టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ నెల 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమా USA సర్క్యూట్‌లో హై రేంజ్ లో బుకింగ్‌లను నమోదు చేస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ,ప్రస్తుతం అన్ని షోలకు కలిపి ప్రీ-సేల్స్‌లో "భీమ్లా నాయక్" $400K మార్కును దాటింది అని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రీమియర్స్ ప్రీ-సేల్స్ మాత్రమే $370k రాబటింది అని సమాచారం. ఈ సినిమా నైజాం ఏరియా లో పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేస్తోంది. "భీమ్లా నాయక్" చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగ వంశీ బ్యాంక్రోల్ చేయగా మరియు థమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa