ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భీమ్లానాయక్ మూవీ కి ఐదో షోకు అనుమతి

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 05:19 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లానాయక్' ఐదో షోకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 25న మూవీ రిలీజ్ కానుండగా.. మార్చి 11 వరకు రెండు వారాల పాటు ఐదో షో వేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. థియేటర్లలో రద్దీ, బ్లాక్ టికెట్లను నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa