కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్2 నుంచి కీలక అప్‌డేట్లు ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి ముందుగా సాంగ్ లేదా ట్రైలర్ లేదా ఇంకేదైనా సర్‌ప్రైజ్ కోరుకుంటున్నారో చెప్పాలని ప్రేక్షకులకే ఆప్షన్ ఇచ్చారు. ఈ మేరకు చిత్రాన్ని నిర్మిస్తున్న హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్‌లో పోల్ నిర్వహిస్తోంది. ఇప్పటికే ఎన్నో వాయిదాలు పడిన ఈ మూవీ ఏప్రిల్ 14న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa