డైరెక్టర్ మహాభారతం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలం సినిమాలో సమంత లుక్‌తోనే కాకుండా నటనతోనూ ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుందని డైరెక్టర్ గుణశేఖర్ తెలిపాడు. ఇటీవల విడుదల చేసిన సమంత ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌మోహన్, ప్రిన్స్ భరత పాత్రలో అల్లు అర్జున్ కుమార్తె అర్హ నటిస్తోంది. త్వరలోనే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను నిర్మాతలు వెల్లడించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa