భీమ్లానాయక్ జోరు భీమ్లానాయక్ మూవీ ట్రైలర్ ప్రభంజనం యూట్యూబ్‌లో కొనసాగుతోంది. విడుదలైన 30గంటల్లో ఈ ట్రైలర్ 13 మిలియన్ వ్యూస్‌ను క్రాస్ చేసింది. 1.1 మిలియన్‌కు (11 లక్షలకు)పైగా లైక్స్ వచ్చాయి. ఈ పవర్ స్ట్రామ్ ఇలాగే కొనసాగితే మరిన్ని రికార్డులు భీమ్లానాయక్ ఖాతాలో చేరుతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అటు 'బుక్ మై షో యాప్'లో అత్యధికమంది(400K) లైక్ చేసిన తొలి ప్రాంతీయ చిత్రంగా భీమ్లానాయక్ నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa