ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడవాళ్ళు మీకు జోహార్లు నుంచి 'మాంగళ్యం' లిరికల్ సాంగ్ రిలీజ్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 07:02 PM

శర్వానంద్ నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా నుంచి మరో పాట విడుదలైంది. 'మాంగళ్యం' అనే లిరికల్ సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇవ్వడంతో స్వయంగా ఈ పాటను రాశాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తొలుత ఫిబ్రవరి 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ భీమ్లానాయక్ అదే రోజు వస్తుండటంతో మార్చి 4కు వాయిదా వేశారు. తిరుమల కిశోర్ దర్శకత్వం వహించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa