ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీరవాణి కుమారుడు 'దొంగలున్నారు జాగ్రత్త' నుండి న్యూ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Wed, Feb 23, 2022, 07:12 PM

మ్యూజిక్ డైరెక్టర్ MM కీరవాణి కుమారుడు సింహా కోడూరి మరో సినిమా చేయనున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సతీశ్ త్రిపుర దర్శకత్వంలో రాబోయే ఈ సినిమాకు 'దొంగలున్నారు జాగ్రత్త' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సింహా సోదరుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa