పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కలసి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'భీమ్లా నాయక'. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించాడు.ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించారు.తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లో పాటల రచయిత రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. ''పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్‌లో సినిమా చేయడం నా అదృష్టం. ముగ్గురికీ విడివిడిగా పనిచేశాను. ఈ సినిమాతో ముగ్గురికి కలిపి వర్క్ చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమాలో మొత్తం మూడు పాటలు రాశాను. ఈ మూడు పాటలను మూడు రోజుల్లో రాశాను.పవన్ కళలను ప్రోత్సహిస్తారు అని తెలిపారు. తమన్ ఈ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని అందించారు అని రామ జోగయ్య శాస్త్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa