సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన సినిమా 'భీష్మ పర్వం'.ఈ సినిమాకి అమల్ నీరద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యు/ఎ సర్టిఫికేట్ పొందింది. ఈ సినిమాకి సుశీన్ శ్యామ్ సంగీతం అందించాడు. ఈ సినిమాకి ఆనంద్ సి చంద్రన్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, టబు, సౌబిన్ షాహిర్, నదియా, వీణా నందకుమార్ మరియు దిలీష్ పోతన్ కూడా ముఖ్య పాత్రల్లో నటించారు.ఈ సినిమా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa