ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెగా ఫ్యామిలీ నుంచి స్పెషల్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 24, 2022, 12:27 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురువారం సోషల్ మీడియాలో ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో చిరంజీవి ఖైదీ గెటప్‌లో, పవన్ కళ్యాణ్ పోలీస్ గెటప్‌లో కనిపిస్తున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల షూటింగ్ సమయంలో గాడ్ ఫాదర్, భీమ్లా నాయక్ ఒకరి సెట్‌కి ఒకరు వెళ్లి కలిశారు. 






 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa