టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి నటించిన "భీమ్లా నాయక్" సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ సినిమా రిలీజ్ కి ముందే యుఎస్‌లో సెన్సేషన్ సృష్టించింది. 286 లొకేషన్‌ల నుండి $507K కంటే ఎక్కువ వసూలు చేసింది ఈ మూవీ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్.
నిత్యా మీనన్ అండ్ సంయుక్త మీనన్ ఈ ఆక్షన్ డ్రామా లో కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa