ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చాలా రోజుల తర్వాత పవన్ సింహ గర్జన చూశా: హరీశ్ శంకర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 25, 2022, 06:06 PM

భీమ్లానాయక్ మూవీ పై డైరక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేసారు. చాలా రోజుల తర్వాత భీమ్లానాయక్ పాత్రలో పవన్‌కళ్యాణ్ సింహ గర్జన చూశానని డైరెక్టర్ హరీశ్ శంకర్ ట్వీట్ చేశాడు. రానాలో డేనియల్ శేఖర్‌ని మాత్రమే చూశానని, అదరగొట్టేశాడని చెప్పాడు. గొప్ప పనితీరు కనబరిచిన సాగర్ కె.చంద్ర, త్రివిక్రమ్, నాగవంశీ, మిగతా అందరికీ అభినందనలు తెలిపాడు. తమన్ కెరీర్‌లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చాడన్నాడు. ఇది బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కాదు.. బ్యాక్ బోన్ ఆఫ్ భీమ్లా అని తెలిపాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa